Comment Detail / A saved voice from the public square
@Akankshaaa_a
YAALALO YAALALO Video | Irumudi | Ravi Teja | GV Prakash | Hesham | Shiva Nirvana · IN / all
Original comment
“యాలలో యాలలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో యాలలో యాలలో లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం. నాన్నతో రాచరికం మాయింటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం. కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం యాలాయాలో.. ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడి చేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో ఉయ్యాలలో ఊగుతున్నా ఈ పెంపకం వందేళ్ళకీ పంచుతుంది సంబరం సంబరం సయ్యాటలా సాగుతున్నా ఈ జీవితం సిద్ధంగుంటే ఇస్తానంది గడికో వరం గడికో వరం రెప్పల్లే.. కాపేసి ఉంటున్నా రెప్పపాటైనా.. వీడేనా కాలం ఉండేది.. కొన్నాళ్లే భూమ్మీద ఉండిపోతాదే.. ఆపైనా పాశం యాలాయాలో ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో యాలలో యాలలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో యాలలో యాలలో లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం మాయింటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం యాలాయాలో ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడి చేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి... నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో....”
Why this comment was retained
This voice belongs to snapshot commentor #28, with 52 likes and 0 replies. It was found through the popular collection flow and carries 1 recurring-activity signals.
Reaction reading
The stored reaction signal is limited, so the meaning and influence of the text should not be overstated.
Translation
No stored translation is available. A translation request is made only when you press the button.
Commentor
@Akankshaaa_aComments: 1 · Appearing clips: 1
Source clip
YAALALO YAALALO Video | Irumudi | Ravi Teja | GV Prakash | Hesham | Shiva NirvanaT-Series Telugu
View the original on YouTubeRelated comments
- ప్రభాస్,AA, NTR, RC, లు లేరు టికెట్ రేట్ లు పెంచలేరు ఐటమ్ సాంగ్ లేదు వేరే దేశాల లొకేషన్స్ లేవు మంచి కంటెంట్...@nsharath90 · Likes 587
- Song entha mandhiki connect ayendhi friends button ✅@ShekarPamula-f1t4e · Likes 218
- Middle-class family emotions ని చాలా beautifully చూపించారు ❤️🥹@svsnarayanarajukolukuluri · Likes 53
- Okkay ఒక్క సింగిల్ లొకేషన్ లో మూవీ కంప్లీట్ చేసి బ్లాక్ బాస్టర్ with emotions full of tears,@bherathgayak · Likes 42
- Best song with great visuals, like the button who ever liked this song❤@PraveenKumar-iz1qz · Likes 28
Collection scope
IN / all · 9/2/2026, 3:14:51 AM
This interpretation uses only public comments and reaction counts stored in the latest snapshot. It is not a personality diagnosis or a judgment of the commentor’s complete activity.
Read the ranking methodology