Comment Detail / A saved voice from the public square

@Akankshaaa_a

YAALALO YAALALO Video | Irumudi | Ravi Teja | GV Prakash | Hesham | Shiva Nirvana · IN / all

52Likes
0Replies
#28Snapshot commentor rank
2/9/2026, 3:14:51Captured at

Original comment

యాలలో యాలలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో యాలలో యాలలో లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం. నాన్నతో రాచరికం మాయింటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం. కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం యాలాయాలో.. ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడి చేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో ఉయ్యాలలో ఊగుతున్నా ఈ పెంపకం వందేళ్ళకీ పంచుతుంది సంబరం సంబరం సయ్యాటలా సాగుతున్నా ఈ జీవితం సిద్ధంగుంటే ఇస్తానంది గడికో వరం గడికో వరం రెప్పల్లే.. కాపేసి ఉంటున్నా రెప్పపాటైనా.. వీడేనా కాలం ఉండేది.. కొన్నాళ్లే భూమ్మీద ఉండిపోతాదే.. ఆపైనా పాశం యాలాయాలో ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో యాలలో యాలలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో యాలలో యాలలో లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం మాయింటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం యాలాయాలో ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడి చేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి... నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో....

popular

Why this comment was retained

This voice belongs to snapshot commentor #28, with 52 likes and 0 replies. It was found through the popular collection flow and carries 1 recurring-activity signals.

dominantWord

Reaction reading

The stored reaction signal is limited, so the meaning and influence of the text should not be overstated.

Translation

No stored translation is available. A translation request is made only when you press the button.

Commentor

@Akankshaaa_a

Comments: 1 · Appearing clips: 1

Source clip

YAALALO YAALALO Video | Irumudi | Ravi Teja | GV Prakash | Hesham | Shiva Nirvana

T-Series Telugu

View the original on YouTube

Related comments

Collection scope

IN / all · 2/9/2026, 3:14:51

This interpretation uses only public comments and reaction counts stored in the latest snapshot. It is not a personality diagnosis or a judgment of the commentor’s complete activity.

Read the ranking methodology